Andhra Pradesh Horror: మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడి, వినాయక చవితి వేళ విషాదం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు..కృష్ణా జిల్లాలో ఘటన
కృష్ణా జిల్లా యనమలకుదురులో అనుమతిలేకుండా మామిడాకులు కోశాడని అర్జునరావు పై దాడి చేశారు నాంచారయ్య. ఆస్పత్రిలో అర్జునరావు చికిత్స పొందుతుండగా నాంచారయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు
వినాయక చవితి రోజు మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కృష్ణా జిల్లా యనమలకుదురులో అనుమతిలేకుండా మామిడాకులు కోశాడని అర్జునరావు పై దాడి చేశారు నాంచారయ్య. ఆస్పత్రిలో అర్జునరావు చికిత్స పొందుతుండగా నాంచారయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)